Ponguleti: ఎన్నికల తర్వాత జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. మంత్రి పొంగిలేటి హామీ!
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కార్యాచరణను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సొంతింటి కలను సాకారం చేస్తుందన్నారు.