TG News: ప్లాట్ల రిజిస్ట్రేషన్ పై రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. భారీ డిస్కౌంట్!
తెలంగాణ ప్రభుత్వం గత 4ఏళ్లుగా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌లో రాయితీ కల్పించింది. మార్చి 31లోగా 25శాతం డిస్కౌంట్‌తో ప్లాట్ల రిజిస్ట్రేషన్ నేరుగా సబ్ రిజిస్ట్రర్ ఆఫీస్‌లోనే అవకాశం కల్పించింది. LRS పథకం అమలులో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది.