Hot Water: గుండె సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీరు తాగవచ్చా? తెలుసుకోండి!
ఖాళీ కడుపుతో వేడినీరు తాగడం ఎవరికైనా మంచిది. గుండె జబ్బుల వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. తద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి. గుండె రక్తాన్ని సరిగ్గా పంపుతుంది. వేడినీళ్లు తాగితే ఆరోగ్యంలో చాలా మార్పు వస్తుంది. శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.