Israel-Hamas War: హమాస్ చెరలో అడవిలో జంతువులా ఉన్నాను-మియా స్కెమ్
హమాస్ చెరలో అడవిలో జంతువులో ఉన్నాను అంటున్నారు మియా స్కెమ్. అక్టోబర్ 7న ఇజ్రాయెల మీద హమాస్ దాడి చేసి 240 మంది ఇజ్రాయెల్ పౌరులను బంధించింది. అందులో కొంత మందిని 54 రోజుల తర్వాత విడుదల చేసింది. అలా విడుదలైన వారిలో మియా స్కెమ్ ఒకరు.