KBC: కేబీసీకి అమితాబ్ గుడ్ బై..తర్వాత హోస్ట్ గా ఆ ముగ్గురిలో ఒకరు..
కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 16 రీసెంట్ గానే ముగిసింది. దీని ఎండ్ లో హోస్ట్ అమితాబ్ తాను ఇక కేబీసీకి హోస్ట్ చేయలేనని చెప్పేశారు. తన వారసుడిని వెతక్కోమని ఛానెల్ కు సూచించారు. దీంతో కేబీసీకి అమితాబ్ నెక్ట్స్ వారసుడు ఎవరు అంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
/rtv/media/media_files/2025/09/07/bigg-boss-telugu-9-2025-09-07-14-41-58.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/amitabh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bb1-jpg.webp)