Horoscope: నేడు ఈరాశి వారికి అన్నింటా విజయమే..!
మీన రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..
మీన రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కష్టపడి పనిచేయాలి. స్వార్ధాన్ని వీడి పరోపకార గుణం పెంచుకుంటే మంచిది. ఎవరితోనూ అతిగా మాట్లాడవద్దు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..
కొన్ని గ్రహాల కలయిక వల్ల హోలీ నుంచి వృషభ, మీన, వృశ్చిక, మకర రాశుల వారికి రాజయోగం పట్టనుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. వ్యాపారం, ఉద్యోగం ఇలా అన్నింట్లో కూడా కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు.
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో విజయాలు అందుకుంటారు. అంతేకాకుండా ఆదాయంలోనూ మంచి పెరుగుదల ఉంటుంది.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే.
కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అదృష్టయోగం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం అసాధ్యమవుతుంది. ఆస్తి, భూతగాదాలలో అప్రమత్తగా ఉండాలి. గ్రహసంచారం అనుకూలంగా లేదు. మిగిలిన రాశులవారికి ఎలా ఉందంటే..
ధనుస్సురాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. లక్ష్యసాధన కోసం కృషి చేస్తారు. మనోధైర్యంతో పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..
మకరరాశి వారికి ఈరోజు ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబసౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే...