Honor 200 5G Price Drop: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. 5జీ ఫోన్‌పై రూ.16వేల డిస్కౌంట్: డోంట్ మిస్ బ్రో!
హానర్ 200 5జీ ఫోన్‌పై అమెజాన్‌లో రూ.16వేల తగ్గింపు లభిస్తోంది. ఇది రూ.34,999కి బదులుగా రూ.24,998కి లిస్ట్ అయింది. రూ.3,000 కూపన్ తగ్గింపును పొందొచ్చు. పలు బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 3,000 అదనపు ప్రయోజనం లభిస్తుంది. దీంతో రూ.18,998కి కొనుక్కోవచ్చు.