Honeytrap : ఎంతకు తెగించావ్ రా.. తల్లిని అడ్డు పెట్టుకుని హనీట్రాప్
ఇటీవలి రోజుల్లో హనీట్రాప్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని ఇండి పట్టణంలోని ఓ బ్యాంకు మేనేజరును హనీట్రాప్‌లో ఇరికించేందుకు ఒక యువకుడు (24) తన తల్లిని అడ్డుపెట్టుకున్నాడు.
/rtv/media/media_files/2026/01/17/fotojet-2026-01-17t172351-2026-01-17-17-24-47.jpg)
/rtv/media/media_files/2025/11/20/kannada-2025-11-20-10-29-08.jpg)