Home Minister Anita: రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: అనిత
AP: 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో నాయకుల త్యాగఫలంగా స్వాత్రంత్య్రం వచ్చిందని చెప్పారు.
Home Minister Anita: దేశంలో 24 శాతం వరకు సైబర్ నేరాలు పెరిగాయి: హోంమంత్రి అనిత
AP: 4 నెలల్లోనే దేశవ్యాప్తంగా రూ.1730 కోట్ల సైబర్ నేరాలకు పాల్పడ్డారని అన్నారు హోంమంత్రి అనిత. దేశంలో 24 శాతం వరకు సైబర్ నేరాలు పెరిగాయని చెప్పారు. నిత్యజీవితంలో వినియోగించే అనేక యాప్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు.
Vangalapudi Anita: జగన్ ఏం చేశారో చెప్పాలి.. హోంమంత్రి అనిత ఫైర్!
పోలీసు శాఖకు జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు హోంమంత్రి అనిత. గత జగన్ ప్రభుత్వంలో, పోలీసు వాహనాలు కొని వాటికి డబ్బు కట్టనందుకు, మహీంద్రా కంపెనీ వాళ్ళు ఏపి పోలీసులను బ్లాక్ లిస్టులో పెట్టారని చెప్పారు. మేము వచ్చిన తరువాత, అవి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
Home Minister Anita: హోంమంత్రి వంగలపూడి అనిత వార్నింగ్
AP: రాష్ట్రంలో అత్యాచార ఘటనలపై సీరియస్ అయ్యారు హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తామన్నారు. ముచ్చుమర్రి కేసులో బాలిక కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ప్రకటించారు.
Home Minister Anita: వారికి హోంమంత్రి అనిత మాస్ వార్నింగ్
AP: గంజాయి స్మగ్లర్స్, వినియోగదారులకు మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. గంజాయిపై బతికేద్దామనుకేవారి ఆటలు ఇకపై సాగవని అన్నారు. గంజాయి స్మగ్లింగ్, వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం అని చెప్పారు. గంజాయి విషయంలో ఏ రాజకీయ నాయకుడు ఉన్నా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.