Home Minister Anita: రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: అనిత

AP: 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో నాయకుల త్యాగఫలంగా స్వాత్రంత్య్రం వచ్చిందని చెప్పారు.

New Update
Home Minister Anita: రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: అనిత

Home Minister Anita: 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు ఏపి హోం మంత్రి వంగలపూడి అనిత. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో నాయకులు,అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు 78 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో నాయకుల త్యాగఫలంగా స్వత్రంత్రం వచ్చిందని అన్నారు. విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. 2047 ప్రణాళికతో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు.

Advertisment
తాజా కథనాలు