Hombole Films: 10 ఏళ్ల పాటు 'మహా అవతార్ యూనివర్స్' - హోంబలే ఫిలిమ్స్ భారీ ప్రాజెక్ట్!
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ 'మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్' పేరుతో భారీ యానిమేటెడ్ సీరీస్ ప్రకటించింది. దాదాపు 10 ఏళ్ల పాటు రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ ను 7 భాగాలుగా విడుదల చేయనున్నారు. ఇందులోని మొదటి భాగం 'మహా అవతార్ నరసింహ' జులై 25న విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/10/26/kantara-chapter-1-2025-10-26-06-53-55.jpg)
/rtv/media/media_files/2025/06/25/hombole-films-release-calendar-2025-06-25-17-00-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/prabhas-1-jpg.webp)