Latest News In Telugu Holika Dahan : హోలికా దహన్ ఎలా జరుగుతుంది? హోలీ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దీనిని జరుపుకుంటారు.హోలీకి ఒక రోజు ముందు అంటే ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున హోలికా దహన్ చేస్తారు. మార్చి 24వ తేదీ ఉదయం 9.24 గంటలకు భద్రా యాత్ర ప్రారంభమై రాత్రి 10.27 గంటల తర్వాత మాత్రమే హోలికా దహన్ చేస్తారు. By Durga Rao 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Holi: ఆ రాష్ట్రంలో నీటి కష్టాలు.. హోలీ వేడుకలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం బెంగళూరులో నీటి సంక్షోభం ఉన్న నేపథ్యంలో కర్ణాటక సర్కార్ హోలీ వేడుకలపై కఠిన ఆంక్షలు విధించింది. హోలీ నాడు బోర్వెల్ నీటిని వాడుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. పూల్ పార్టీలు అలాగే రెయిన్ డ్యాన్స్‌లను నిషేధించింది. By B Aravind 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn