Re Release: న్యూ ఇయర్ కు క్యూ కడుతున్న రీరిలీజ్ సినిమాలు.. లిస్ట్ ఇదే!
న్యూ ఇయర్ సందర్భంగా రీ-రిలీజ్ చిత్రాలు సందడి చేసేందుకు రెడీ అతున్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ హిట్ మూవీ 'హిట్లర్' ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 'హిట్లర్' తో పాటూ 'సై', 'ఓయ్' సినిమాలు కూడా న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 న రీ రిలీజ్ అవుతున్నాయి.