Hindu Population Down: భారత్‌లో హిందువుల జనాభా తగ్గింది.. ముస్లింల జనాభా పెరిగింది.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు
భారత్‌లో హిందూ జనాభా వాటా 1950 నుండి 2015 వరకు 7.82 శాతం తగ్గిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తెలిపింది. అలాగే దేశంలో మైనారిటీలుగా ఉన్న ముస్లింల జనాభా 43.15 శాతం పెరిగినట్లు పేర్కొంది.
/rtv/media/media_files/2025/06/02/zskOTqdnDcpKjDtuONGY.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Hindu-Population-Down.jpg)