Hindenburg Report: అదానీ గ్రూప్ షేర్లపై హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ మాత్రం గ్రీన్ లోనే!
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ క్రమేపీ పుంజుకుంది. సెబీ చీఫ్ పై హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో అదానీ గ్రూప్ నకు చెందిన మొత్తం పది షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఆ రిపోర్ట్ ఎఫెక్ట్ మొత్తం స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపించలేదు.
/rtv/media/media_files/2025/09/18/sebi-gives-clean-chit-to-adani-group-in-hindenburg-case-2025-09-18-21-35-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Hindenburg-Report.jpg)