Himanta Biswa Sarma: UCC అమలు చేయాలంటే 400 సీట్లు గెలవాలని.. సీఎం హిమంత బిస్వా కీలక వ్యాఖ్యలు
దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలు చేయడానికి, మథురలోని కృష్ణ జన్మస్థాన్లో గొప్ప ఆలయాన్ని నిర్మించడానికి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లకు పైగా గెలవాలని అస్సాం సీఎం బిస్వా శర్మ అన్నారు. బీజేపీ మతపరమైన రాజకీయాలకు వ్యతిరేకమని తేల్చి చెప్పారు.