అసోం సీఎంకు షాక్ ఇచ్చిన ఈసీ.. దానిపై క్లారిటీ ఇవ్వాలని నోటీసులు
అసోం సీఎం హిమంత బిస్వ శర్మ కాంగ్రెస్ పై సంచలన కామెంట్స్ చేశారు. వాళ్లకు ఓటు వేయడమంటే దేశంలో మళ్లీ బాబర్లు, ఔరంగజేబ్లను ప్రోత్సహించడమే అన్నారు. వాళ్లను ఓడించి ఇంటికి పంపించకపోతే కౌసల్య మాత భూమి అపవిత్రం అవుతుందంటూ ఖాండ్వా ఎన్నికల ప్రచార సభలో విమర్శలు గుప్పించారు.
/rtv/media/media_files/2026/01/03/assam-2026-01-03-14-50-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-79-jpg.webp)