Earth Quake: హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం
హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఈరోజు ఉదయం 3:39 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు.