ఈ పెయింటింగ్ ఖరీదురూ.55 కోట్లు | Very expensive painting | its cost...! | RTV
ఆయన ముకం చూస్తే నవ్వుతారు...స్క్రీన్ మీద కనిపిస్తే పొట్టచెక్కలు అవ్వాల్సిందే. తెలుగు సినిమాలలో పుట్టాన ఆ హాస్యం ప్రపంచదేశాలను కూడా నవ్వించింది. ఈ కమెడియన్ తన నవ్వులతో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. అంతేకాదు అత్యంత ధనవంతుడిగా రికార్డ్ సాధించారు. ఆయన ఎవరో మీకు తెలుసా...