Andhra Pradesh: ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పోలా భాస్కర్..
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పోలా భాస్కర్‌ను నియమిస్తూ ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న శ్యామలరావును టీటీడీ ఈవోగా నియమించింది.