Heat Wave Effect: నాలుగు రోజులు.. ఏడు రాష్ట్రాలు.. 320 మరణాలు.. ఎండదెబ్బ మామూలుగా లేదుగా..
వేడి గాలులు.. పెరిగిన ఉషోగ్రతలు దేశవ్యాప్తంగా మంటలు పుట్టిస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో ఏడు రాష్ట్రాల్లో వడదెబ్బ కారణంగా 320 మంది చనిపోయారు. వీరిలో ఎన్నికల కోసం శ్రమిస్తున్న సిబ్బంది. అధికారులు ఉన్నారు. దేశమంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి.