ఈ పువ్వుల టీతో.. హైబీపీ సమస్యలన్నీ మటాష్
డైలీ మందార పువ్వుల టీని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే ఈజీగా బరువు తగ్గుతారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/03/18/GvlKCYNkzSh30bO2xmkY.jpg)
/rtv/media/media_files/2024/12/20/hLCKYxOC7UqSgv73rCcU.jpg)