Kushi: అర్థరాత్రి సమంతకు విజయ్ దేవరకొండ వీడియోకాల్.. ఎందుకంటే? వైరల్ వీడియో
విజయ్ దేవరకొండ, సమంత నటించిన 'ఖుషీ' సినిమా ప్రమోషన్స్ టాప్ గేర్‌లో కొనసాగుతున్నాయి. ఖుషి థియేట్రికల్ లాంచ్‌కు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో విజయ్ దేవరకొండ తనదైన శైలిలో ప్రమోషన్స్‌లో రెచ్చిపోతున్నాడు. లేటెస్ట్గా విజయ్ దేవరకొండ, సమంత మాట్లాడుకున్న వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది సినిమా ప్రమోషన్లో భాగమేనని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.