హాలీడే వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది సమంత. ఓ వైపు తన వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుంటూనే మరోవైపు స్నేహితులతో కలిసి సందడి చేస్తోంది. లేటెస్ట్ గా సమంత తన ఫ్రెండ్స్ తో కలిసి ఇండోనేషియాలోని బాలికి వెళ్లింది. ఈ సందర్భంగా ఇన్ స్టాలో తరచుగా ఆ ట్రిప్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పెడుతూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా తన ఫ్రెండ్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియను ఇన్ స్టాలో సామ్ షేర్ చేసింది. గ్రుపో రఫగా బ్యాండ్ స్వర పరిచిన మెంటిరోసా మ్యూజిక్కు తన స్నేహితురాలితో కలిసి గూఫి డ్యాన్స్ వేసింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
పూర్తిగా చదవండి..వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ సామ్ గూఫీ డ్యాన్స్.. వీడియో వైరల్
తన ఫ్రెండ్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియను ఇన్ స్టాలో సామ్ షేర్ చేసింది. గ్రుపో రఫగా బ్యాండ్ స్వర పరిచిన మెంటిరోసా మ్యూజిక్కు తన స్నేహితురాలితో కలిసి గూఫి డ్యాన్స్ వేసింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్..
Translate this News: