Flood Relief Funds: హీరోయిన్ అనన్య నాగళ్ళపై నెటిజన్లు ప్రశంసల వర్షం
వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నటి అనన్య నాగళ్ళ రూ.5 లక్షల విరాళం అందించింది. చిన్న హీరోయిన్ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు రెండు రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలిపారు.