Kanguva : 'కంగువ' నుంచి 'ఫైర్' సాంగ్ వచ్చేసింది.. యుద్ధవీరుడిగా గూస్ బంప్స్ తెప్పించిన సూర్య, మ్యూజిక్ తో అదరగొట్టిన DSP..!
'కంగువ' ఫస్ట్ సింగిల్ 'ఫైర్ సాంగ్' తాజాగా రిలీజ్ అయింది. సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. పాటలో సూర్య యుద్ధ వీరుడిగా పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కు శ్రీమణి సాహిత్యాన్ని అందించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు.