Masthan Sai Arrest: మస్తాన్ సాయి వద్ద 300 ప్రైవేట్ వీడియోల హార్డ్‌డిస్క్.. పోలీసులకు అప్పగించిన లావణ్య!
రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి వార్తల్లోకెక్కింది. మస్తాన్ సాయి దగ్గర 300 ప్రైవేట్ వీడియోలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందుకు సంబంధించిన హార్డ్ డిస్క్‌ను పోలీసులకు అందించింది. దీంతో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.