Telangana: ఆ ఊళ్లో 2 వేల నాటుకోళ్లు వదిలి వెళ్లిన అగంతకులు.. పండుగ చేసుకున్న ప్రజలు
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో గుర్తు తెలియని వ్యక్తులు నాటు కోళ్లను తీసుకొచ్చి వదిలేశారు. దీంతో కోళ్ళన్నీ పొలాల చుట్టూ కనిపించాయి. దీంతో నాటు కోళ్లను తెచ్చుకోవడం కోసం జనం ఎగబడ్డారు. అందినకాడికి దొరకబట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. పండుగ చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/11/12/fotojet-71-2025-11-12-15-01-28.jpg)
/rtv/media/media_files/2025/11/08/fotojet-2025-11-08t132808252-2025-11-08-13-28-59.jpg)
/rtv/media/media_files/2025/03/10/rKhJXhDCdNrRLyP35EWL.jpg)