Latest News In Telugu Obesity: ఊబకాయం తగ్గించుకునేందుకు WHO చెప్పిన చిట్కాలు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం వల్ల అనేక సమస్యలు వస్తాయి. స్థూలకాయాన్ని నియంత్రించుకోకపోతే శరీరం వ్యాధులకు అడ్డాగా మారుతుంది. ఊబకాయం మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. By Vijaya Nimma 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maghamasam: మాఘమాసం విశిష్ఠత ఏంటి?..నదీ స్నానం ఎందుకు చేయాలి? మాఘమాసంలో నదీస్నానం చేసి..శ్రీమన్నారాయణుని పూజించాలి. శక్తికొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం ఉంటుంది.ఈ మాసంలో నీళ్లలో నువ్వులు వేసి సూర్యభగవానుడికి నీరు సమర్పించాలి, తులసి మొక్కను నిష్టగా పూజించాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn