Weather Alert: హైదరాబాద్లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షాలు
హైదారాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటివరకు ఎండలు మండిపోగా.. తాజాగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి.