Heavy Rain: హైదరాబాద్లో మరికాసేపట్లో భారీ వర్షం.. ఎవరు బయటకు రావొద్దు..IMD హెచ్చరిక
తెలంగాణను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్కు మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాబోయే రెండు గంటల్లో హైదరాబాద్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
/rtv/media/media_files/2025/07/27/rains-2025-07-27-18-08-46.jpg)
/rtv/media/media_files/2025/07/25/rain-2025-07-25-08-36-09.jpg)