వ్యాయామానికి ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం కోసం చాలా మంది వ్యాయామం చేస్తుంటారు. వ్యాయామం అంటే కేవలం జిమ్‌కి వెళ్లి వర్కవుట్ చేయడమే కాదు శారీరక,మానసిక ఒత్తిడిని కూడా మెరుగుపరుచుకోవటం. వ్యాయామం ప్రారంభించే ముందు పాటించవలసిన కొన్ని విషయాలను ఇక్కడ వివరంగా చూద్దాం.