Fake doctor: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు
మధ్యప్రదేశ్లో ఓ ఫేక్ డాక్టర్ బాగోతం బయటపడింది. నరేంద్ర విక్రమాదిత్య బ్రిటన్లో ఫేమస్ డాక్టర్ పేరు చెప్పుకొని ఓ మిషనరీ హాస్పిటల్లో చేరాడు. అక్కడ అనేక మందికి సర్జరీలు కూడా చేశాడు. వారిలో ఏడుగురు చనిపోయారు.