గుండెపోటు రావడానికి గల కారణాలేంటి?
గుండెపోటు అనేది ఇప్పుడు పెద్ద వాళ్ళల్లో మాత్రమే వచ్చేది కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. గుండెపోటు అంటే ఏమిటి..ఇది రావడానికి గల కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం
గుండెపోటు అనేది ఇప్పుడు పెద్ద వాళ్ళల్లో మాత్రమే వచ్చేది కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. గుండెపోటు అంటే ఏమిటి..ఇది రావడానికి గల కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం
రాత్రి నిద్రపోతున్నప్పుడు ఎదుర్కొనే 5 గుండెపోటు లక్షణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే, ఈ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండకపోయినా.. వీటిని మాత్రం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు.
దేశవ్యాప్తంగా గుండెపోటులు కలవరపెడుతున్నాయి. ఉన్నచోటనే కుప్పకూలుతున్న ఘటనలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో గుండెపోటుతో మరణించారు. తాజాగా 8వ తరగతి విద్యార్థిని క్లాస్ రూములోనే గుండెపోటుతో మరణించింది. ఈఘటనకు సంబంధించి సీసీటీవీ వీడియో బయటపడింది. టీచర్ క్లాస్ లో బోధిస్తుండగా ముందు వరుసలో కూర్చున్న విద్యార్థి ఒక్కసారిగా కిందపడిపోయింది. నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన గుజరాత్ లోని సూరత్ లో జరిగింది.
గుండె జబ్బులు సాధారణంగా పురుషులకు మాత్రమే వస్తాయని మనమందరం అనుకుంటాం. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె సమస్యల లక్షణాలు భిన్నంగా ఉంటాయి.