Latest News In Telugu Tooth Paste: మీ టూత్ పేస్ట్‌లో ఇవి ఉన్నాయా..ఒకసారి చెక్‌చేసుకోండి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు సరైన టూత్‌పేస్ట్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మనంవాడే చాలా టూత్ పేస్టులలో ఈ ఫ్లోరైడ్ రసాయనం ఉంటుంది. సరైన మొత్తంలో ఫ్లోరైడ్ జోడించిన టూత్‌పేస్టులను ఉపయోగించినప్పుడు దంతాలు సురక్షితంగా ఉంటాయని చెబుతున్నారు. By Vijaya Nimma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Strong Teeth: దంతాలు బలంగా ఉండాలంటే ఇలా చేయండి ఆహారం మరియు ఇతర పానీయాలు తీన్నప్పుడు పొట్టకంటే ఎక్కువగా సమస్య వచ్చేది పళ్లకే. అతి వేడి, చల్లని పదార్థాలు తినే సమయంలో దంతాల చుట్టూ ఉండే చిన్నపాటి లేయర్ తొలగిపోతుంది. దీంతో తొందరగా దంతాలు పాడవుతాయి. అందుకని కొన్ని జాగ్రత్తలు అవసరమని దత్త వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Healthy Teeth Tips: ఇలా చేస్తే మౌత్‌వాష్‌లు అస్సలు అక్కర్లేదు ప్రతిరోజూ అందరూ పళ్ళు తోముకుంటారు. కానీ కొంతమంది నోటిని శుభ్రం చేసుకోరు. దీంతో పలు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మౌత్ వాష్‌లతో నోటిని శుభ్రంగా ఉంచుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దంత క్షయం, ఇన్ఫెక్షన్లు, చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. By Vijaya Nimma 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn