Health : నిద్ర విషయంలో ఈ తప్పు చేస్తున్నారా? అయితే గుండె సమస్యలు తప్పవు!
ప్రతీరాత్రి ఒకే సమయంలో నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం లేకుండా నిద్రపోవడం వల్ల చిరాకు, ఒత్తిడి వస్తాయి.రెగ్యులర్‌గా ఒకే టైమ్‌కి నిద్రపోక పోవడం వల్ల మెమరీ ప్రాబ్లెమ్స్ వస్తాయి. అంతేకాదు ఊబకాయం, మధుమేహం, గుండె సమస్యల ప్రమాదం పెరుగుతుంది.