Badam Milk : ఎండాకాలంలో చల్లచల్లని బాదాం మిల్క్ ఎంతో మేలు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!
ఎండల తాకిడికి ఏదైనా చల్లగా తాగితే బాగుండు అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. వివిధ రకాల పండ్ల జ్యూస్‌లతో పాటు చల్లటి బాదాం మిల్క్ కూడా వేసవి తాపం నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. మరి ఇంట్లోనే బాదంపాలు ఎలా తయారు చేసుకోవాలో తెలియాలంటే ఆర్టికల్ లోకి వెళ్లండి.