Cooking Oil: వంట నూనె పదే పదే వేడి చేస్తున్నారా?
నూనెను పదే పదే వాడితే అది ఆరోగ్యానికి హానికరం. ఉపయోగించిన నూనె చల్లారిన తర్వాత దానిని వడకట్టాలి. అప్పుడు ఈ నూనెను గాలి చొరబడని డబ్బాలో నింపాలి. ఆ తర్వాత ఈ నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనెను తక్కువ ఉష్ణోగ్రత మీద ఆహారాన్ని నెమ్మదిగా వేయించాలి.
/rtv/media/media_files/2025/05/14/HrInuXqNn2L5ZPWxQRLd.jpg)
/rtv/media/media_files/2025/01/22/IqtA03CXPa0trhuexsBR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Best-Oil-for-Cooking-jpg.webp)