Parenting Tips: మీ పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగాలా..అయితే ఈ 5 సూపర్ ఫుడ్ ని తినిపించండి!
మారుతున్న వాతావరణం పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పిల్లల్లో రోగ నిరోధక శక్తి బలంగా ఉండాలంటే వారి ఆహారంలో తప్పనిసరిగా పాలకూర, పసుపు, చిలగడదుంప, అల్లంవెల్లుల్లి వంటి పదార్థాలను చేర్చుకోవాలి.