Nipah Virus: నిపా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. చివరి దశలో ఆక్స్ఫర్డ్ పరిశోధనలు
నిపా వైరస్ కు వ్యాక్సిన్ తీసుకు రావడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ వ్యాక్సిన్ ను మానవులపై పరీక్షించడం ప్రారంభించింది. ఇది సక్సెస్ అయితే, నిపా వైరస్ నుంచి రక్షణ దొరికినట్లే. కేరళలో ఈ వైరస్ తో ఇప్పటిదాకా 17 మంది చనిపోయారు