Latest News In Telugu Pregnancy HealthTips: ఆ జ్యూస్ లు.. డ్రింక్స్ ప్రెగ్నెన్సీ టైమ్ లో అస్సలు వద్దు గర్భిణీలు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ అసలు తీసుకోకూడదు. ఇది తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా తాగాలి అనిపిస్తే.. కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, కూరగాయల సూప్, మజ్జిగ వంటివి తీసుకోవచ్చు. By KVD Varma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Depression: డిప్రెషన్.. యువతరానికి మరణయాతన.. ఎలా తప్పించుకోవాలి? డిప్రెషన్ ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య. జాగ్రత్తగా ఉండకపోతే ఇది ప్రాణాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. డిప్రెషన్ అంటే ఏమిటి? దాని నుంచి ఏవిధంగా తప్పించుకోవాలి ఈ కథనంలో తెలుసుకోండి. దాని కోసం పై హెడ్డింగ్ క్లిక్ చేయండి. By KVD Varma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Water in Winter: శీతాకాలం ఎంత వాటర్ తాగాలి? ఎక్కువ అవసరం లేదనుకుంటున్నారా? సాధారణంగా శీతాకాలంలో చలి వలన ఎక్కువ నీరు తాగాలని అనిపించదు. పైగా మనకి కూడా అంత నీటి అవసరం ఏముందిలే అనిపిస్తుంది. కానీ, అది తప్పు. శీతాకాలంలో కూడా ఎప్పటిలానే నీటిని తీసుకోవాలి. రోజూ 5-6 గ్లాసుల లిక్విడ్స్ శరీరానికి అవసరం. దానికి సరిపడా నీరు తీసుకోవాలి. By KVD Varma 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fitness:చలికాలంలో వ్యాయామం చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయితే మంచిది ఏ కాలమైనా మనం పిట్ గా ఉండడం ముఖ్యం. అయితే కాలాన్ని బట్టి ఎక్సర్సైజులు ఎంచుకుంటే త్వరగా ఫలితాలు చూపిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో వర్కౌట్ గురించి ఎక్కువగా ఆలోచించరు. కానీ ఈ టైమ్‌లో కూడా ఎక్సర్సైజ్ చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలసిందే. By Manogna alamuru 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR Health:కేసీఆర్ కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ..పర్యవేక్షిస్తున్న కొత్త సీఎం రేవంత్ టీమ్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయాల్సిందేనని తేల్చారు యశోద మాస్పిటల్ డాక్టర్లు. ఈరోజు సాయంత్రం 4గంటలకు ఆపరేషన్ జరగనుంది. మరోవైపు కొత్త సీఎం రేవంత్ రెడ్డి తన టీమ్ ను హాస్పటల్ దగ్గరకు పంపించి కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. By Manogna alamuru 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health:వ్యాయామం ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా.. అందరూ ఎక్సర్సైజ్ చేస్తారు. చాలా కష్టపడతారు. కానీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్నది మాత్రం తెలుసుకోరు. కానీ ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య వ్యాయామం చేస్తే త్వరగా బరువు తగ్గుతారని మీకు తెలుసా. By Manogna alamuru 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health tips : రోజూ గ్రీన్ కాఫీ తాగుతే...డయాబెటిస్ నుంచి కొలెస్ట్రాల్ వరకు ఈ 5 వ్యాధులకు చెక్...!! గ్రీన్ కాఫీ అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది షుగర్ లెవల్స్ ను నార్మల్ గా ఉంచుతుంది. రోజూ గ్రీన్ కాఫీ తాగుతే అనేక ఇతర వ్యాధులు దూరంగా ఉంటాయి. By Bhoomi 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : ఉదయం నిద్రలేవగానే తలబరువుగా అనిపిస్తోందా..అయితే జాగ్రత్త పడాల్సిందే..!! ఉదయం లేవగానే తలబరువుగా ఉంటే జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. స్లీప్ అప్నియా, నిద్ర రుగ్మతలు, షిఫ్టులలో పని చేయడం, డిప్రెషన్, ఆందోళన, కెఫిన్ వల్ల తలనొప్పి వస్తుంది. వీటితోపాటు డీహైడ్రేట్, పగలుఎండలో ఉండటం కూడా తలనొప్పికి కారణాలుగా చెబుతున్నారు. By Bhoomi 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style:ఉదయాన్నే పరగడుపున నెయ్యి తింటే ఆరోగ్యమని మీకు తెలుసా? భారతీయులకు నెయ్య అంటే మక్కువ. నిజానికి ఇది సూపర్‌ఫుడ్. నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే నెయ్యిని మామూలుగా తినే కంటే ఉదయాన్నే పరగడుపన తింటే ఇంకా మంచిది. అదెలాగో తెలుసా.. By Manogna alamuru 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn