Health Tips : మీ టూత్ బ్రష్‌ను బాత్రూంలో వదిలేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
మనం ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. ఇది తినే ఆహారం నుంచి పళ్లు తోముకునే టూత్ బ్రష్ వరకు శుభ్రత పాటించాల్సిందే. నేటికాలంలో ప్రతిఒక్కరి ఇళ్లలో బాత్రూమ్, టాయిలెట్ ఒకే చోట ఉంటున్నాయి. చాలా మంది బాత్రూమ్ లో బ్రష్ చేసుకుని టూత్ బ్రష్ అక్కడే వదిలేస్తుంటారు. ఇలా చేస్తే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?