Kidney Stones: కిడ్నీల్లో రాళ్ల సమస్యా…? ఈ ఫుడ్స్ తినండి!
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేదించేది కిడ్నీలో రాళ్ల సమస్యలు. అనేక కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని ఆహార చిట్కాలతో కిడ్నీలో రాళ్లను తగ్గించుకోవచ్చు.
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేదించేది కిడ్నీలో రాళ్ల సమస్యలు. అనేక కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని ఆహార చిట్కాలతో కిడ్నీలో రాళ్లను తగ్గించుకోవచ్చు.
బెడ్ టైమ్‌కి ముందు వాటర్ తాగితే అదే పనిగా బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే బెడ్టైమ్కి ముందు లైట్‌గా వాటర్ తాగితే కిడ్నీ ఫంక్షన్‌తో పాటు కీళ్లకు లూబ్రికేషన్ అందుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
డయాబెటిస్..దీనినే మధుమేహం అని కూడా అంటారు. ఇది చాపకింద నీరులా సోకే వ్యాధి. ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే కంట్రోల్లో ఉంచుకోవచ్చు. చక్కెర, ఉప్పు, చట్నీ, పచ్చళ్లను ఎక్కువగా తీసుకుంటే..డయాబెటిస్ కు దగ్గర చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో వ్యాయామం చేయడం ద్వారా అనారోగ్యం భారిన పడే అవకాశం తగ్గుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. చలికాలంలో ఫిట్ గా ఉండేందుకు పాటించాల్సిన కొన్ని విషయాలను తెలుసుకోండి.
వ్వాయామాన్ని కొత్తగా స్టార్ట్ చేసేవారు ముందుగా సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. వ్యాయామం ఎంతవరకు చేయాలి.. ఎలాంటి వ్యాయామం చేయాలి అన్నది నిపుణుడు చెబుతాడు. దీని వల్లే అనవసర సమస్యలు రాకుండా ఉంటాయి.
చాలా మంది హై బీపీ, కోపం రెండు ఒక్కటే అనుకుంటారు. కానీ కాదు. గుండెనుంచి శరీరం మొత్తానికి రక్తాన్ని చేరవేసే రక్త నాళాలద్వారా పెరిగే ఒత్తిడినే రక్తపోటు అంటారు. ధమనులలో ఒత్తిడి ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటే అది హై బీపీ. ఇటు కోపం అన్నది జస్ట్ భావోద్వేగాలకు సంబంధించిన విషయం.
చాలా మంది ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పడుకునే ముందు కూడా ఆహారంగా అన్నం తింటారు. అయితే ఇలా మూడు పూటలా అన్నం తినడం వలన మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి పోషకాలు కూడా అందని చెబుతున్నారు.
పెద్దల చర్మం కంటే.. చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వాతావరణ మార్పులకు చాలా త్వరగా ప్రభావితం అవుతుంది. చల్లటి గాలి, తక్కువ తేమ స్థాయిలు పిల్లల సున్నితమైన చర్మాన్ని పొడిగా మారుస్తాయి. అందుకే చలికాలంలో పిల్లల చర్మ సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి.
కరివేపాకు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. కరివేపాకు మన రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకునే ఛాన్స్ ఉంటుందని తెలిపారు.