Health Tips : శిల్పాశెట్టి లాంటి ఫిగర్ కావాలంటే... బ్రేక్ ఫాస్టు టిఫిన్ ఇలా చేయండి..!!
వోట్స్ చీలా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి దీన్ని క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్టులో చేర్చుకుంటే బరువు సులభంగా తగ్గవచ్చు.
వోట్స్ చీలా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి దీన్ని క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్టులో చేర్చుకుంటే బరువు సులభంగా తగ్గవచ్చు.
చలికాలంలో షుగర్ పేషంట్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో అలర్ట్ గా ఉండాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు,పెరుగు, డ్రైఫ్రూట్స్ ఈ ఐదింటిని ఆహారంలో చేర్చుకుంటే షుగర్ పెరిగే సమస్య ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పారిజాతం పువ్వులతో తయారు చేసిన టీ ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది చాలా వ్యాధులను దూరం చేస్తుంది.జీర్ణక్రియ, ఒత్తిడి, గొంతు నొప్పి వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
పురుషుల కంటే ఆడవారికే నడుం నొప్పి ఎక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. ప్రీమెనుస్ట్రాల్ సిండ్రోమ్, ప్రెగ్నెన్సీ, ఊబకాయం, కండరాలు సరిగా కదులుతుంటే తిమ్మిర్లు సమస్య లాంటి వాటి వల్ల మహిళల్లో నడుంనొప్పి ఎక్కువగా ఉంటుంది.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే మన ఆరోగ్యంగా ఉంటాం. మనశరీరంలోని ట్యాక్సిన్స్ ను ఫిల్టర్ చేయడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే దానిమ్మ, ఆరేంజ్, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ, రెడ్ గ్రెప్స్ ను నిత్యం తీసుకున్నట్లయితే కిడ్నీలు క్లీన్ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
:మారుతోన్న జీవన శైలితో ఆహార అలవాట్లలోనూ మార్పులొచ్చాయి.తద్వారా గుండె జబ్బులకు గురౌతున్నారు గుండె ఆరోగ్యంగా ఉండటంలో చిలగడ దుంప పాత్ర చాలా కీలకం
అమెరికాలో చద్దన్నంకు భారీ క్రేజ్ ఏర్పడింది. చద్దన్నం తినేందుకు నామోషీగా ఫీల్ అయినవారు..ఇందులోని పోషక విలువలు తెలుసుకున్నాక చద్దన్నం తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాలోనిఓ స్టోర్ లో చద్దన్నం వెయ్యిరూపాయలకు అమ్ముడవుతుందట.
దీర్ఘకాలిక మలబద్దకానికి అనేక అంశాలు కారణం అవుతాయి. చెడు అలవాట్లను గుర్తించి, వాటిని మానుకుంటే మలబద్ధకాన్ని నివారించవచ్చు. ముఖ్యంగా.. శరీరం హైడ్రేట్‌గా ఉండేలా తగినన్ని నీళ్లు తాగాలి. ఫైబర్ ఉండే ఆహారం తినాలి. సరైన జీవన శైలిని పాటించాలి.