Raisins: చలికాలంలో ఎండు ద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!
ఎండుద్రాక్షలో సోడియం, పొటాషియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర బలహీనతను తొలగించడమే కాకుండా హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. వైరల్ వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది.