Health Tips: మారిన వాతావరణం..పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులు..ఎట్టి పరిస్థితుల్లో ఇవి మాత్రం తినకండి!
చలి పెరగడం, తగ్గడం ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారు చేపలు, వేరుశెనగ, సోయా, తమలపాకు వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని తెలుపుతున్నారు.