Health Tips: ఈ రోజుల్లో చాలా వేడిగా ఉంది. ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేడిగాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సామాన్యులకు రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎండ వేడిమికి జనం డీహైడ్రేషన్, డయేరియా బారిన పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో.. ఈ సీజన్లో హీట్‌స్ట్రోక్, హీట్‌ను ఎలా నివారించాలో చాలామందికి తెలియదు. మీరు డయేరియాతో బాధపడుతుంటే స్పైసీ ఫుడ్, పాల ఉత్పత్తులు, కెఫిన్, ఆల్కహాల్ వంటివి తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వేడి కారణంగా డయేరియా రోగులు రోజురోజూకు పెరుగుతున్నారు. ఈ సీజన్లో మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలో..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో..? ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Health Tips: పెరుగుతున్న డయేరియా రోగులు.. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి!
విపరీతమైన వేడి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీంతో డీహైడ్రేషన్, డయేరియా బారిన పడుతారు.ఈ వేసవిలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు డయేరియా బారిన పడుతున్నందున వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు అంటున్నారు.
Translate this News: