Health Tips : వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే ఈ వ్యాధుల బారిన పడొచ్చు.. జాగ్రత్త!
వెల్లుల్లి ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడే వెల్లుల్లిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది.