Morning Works : ఉదయం నిద్రలేవగానే మొదట చేయాల్సిన పనులు
నిద్రలేచిన తర్వాత టీ లేదా కాఫీతో తమ రోజును ప్రారంభించటం శరీరానికి ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే ఎండలో కూర్చోవడం వల్ల శరీరానికి విటమిన్ డి కూడా అందుతుంది. వేడి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.