నిద్ర గురించి వాస్తవాలను తెలుసుకోవడం ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను పెంపొందించడానికి మంచి రాత్రి నిద్రను పొందడానికి చాలా అవసరం. కాబట్టి నిద్ర గురించిన కొన్ని అపోహలు,వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి.మన మొత్తం ఆరోగ్యానికి శ్రేయస్సుకు నిద్ర ఎంత అవసరమో మీకు బహుశా తెలుసు. మన శరీరం మనసు రెండింటినీ శక్తివంతంగా రిఫ్రెష్‌గా ఉంచడానికి ప్రతిరోజూ తగినంత రాత్రి నిద్ర అవసరం.
పూర్తిగా చదవండి..నిద్రపోతున్నప్పుడు గురక వస్తుందా?
చాలా మందికి నిద్రపోయే సమయంలో గురక పెట్టే అలవాటు ఉంటుంది. గురక పెట్టేవారి పక్కన నిద్రపోయిన వారకి నరకం కనపడుతుంది. కొన్ని గురకలు విసుగు పుట్టిస్తే.. మరికొన్ని గురకలతో భయం పుడుతుంది. గురక సమస్య నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం.
Translate this News: